Wednesday, January 13, 2010

so you thought you know love?

...... and if I have a faith that can move mountains, but have not love, I am nothing.
If I give all I possess to the poor and surrender my body to the flames, but have not love, I gain nothing.

Love is patient,
love is kind.
It does not envy,
It does not boast,
It is not proud.
It is not rude,
It is not self-seeking,
It is not easily angered,
It keeps no record of wrongs.
Love does not delight in evil but rejoices with the truth.
It always protects, always trusts, always hopes, always perseveres.
Love never ends.
1 corinthins 13, Holy Bible

కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్ధుడను.బీదలపోషణకొరకు నా అస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమియు లేదు.
ప్రేమ దీర్ఘ కాలము సహించును,
దయ చూపించును.
ప్రేమ మత్సరపడదు
ప్రేమ డంబముగా ప్రవర్తించదు.
అది ఉప్పొంగదు.
అమర్యాదగా నడువదు.
స్వప్రయోజనము విచారించుకొనదు
త్వరగా కోపపడదు
అపకారము మనసులో ఉంచుకొనదు
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్నిటిని తాళుకొనును. అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును.
ప్రేమ శాశ్వతకాలముండును.

No comments: