Monday, May 9, 2011

what does Bible say about these rich fools...


6 Now godliness with contentment is great gain. 7 For we brought nothing into this world, and it is certain[a] we can carry nothing out. 8 And having food and clothing, with these we shall be content. 9 But those who desire to be rich fall into temptation and a snare, and into many foolish and harmful lusts which drown men in destruction and perdition. 10 For the love of money is a root of all kinds of evil, for which some have strayed from the faith in their greediness, and pierced themselves through with many sorrows. 1 timothy 6:6


సంతుష్థి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై యున్నది. మనమెలోకములోకి ఏమియూ తేలేదు, దీనిలోనుండి ఏమియూ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై యుండి వాటితో త్రుప్తి పొందియుందము. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములును హానికరములైన అనేక దురాశల్లోను పడుదురు. అట్తివి మనుష్యులను నష్తములోను నాశనములోను ముంచివేయును.ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము.కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలిగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. 1తిమోతి 6:6